యెట్టా యెట్టా లెనిన్ మూవీ సాంగ్ లిరిక్స్/Yetta Yetta Lenin Movie Song Lyrics

యెట్టా యెట్టా లెనిన్ మూవీ సాంగ్ లిరిక్స్


న‌టీన‌టులు: అఖిల్ అక్కినేని, భాగ్య‌శ్రీ బోర్సె త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం..
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళీ కిశోర్ అబ్బూరు
నిర్మాత‌లు: అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ వంశీ
బ్యాన‌ర్స్‌: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: అన్న‌పూర్ణ స్టూడియోస్‌
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్ల‌


లెనిన్ సినిమాలోని "యెట్టా యెట్టా" ఒక ఉల్లాసభరితమైన, శక్తివంతమైన పాట. ఇది తన ఆకట్టుకునే లయకు, సరదా దృశ్య ప్రదర్శనకు ప్రసిద్ధి చెందింది. ఈ పాట యవ్వనపు, ఉల్లాసభరితమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో ప్రధాన పాత్రలు నృత్యం, ఉత్సాహభరితమైన కదలికల ద్వారా ఆనందం, స్వేచ్ఛ, నిశ్చింత భావాలను వ్యక్తపరుస్తుంటారు. ఉత్సాహభరితమైన సంగీతం, రంగురంగుల నృత్యరీతులు, ఆకట్టుకునే హావభావాలతో ఈ పాట స్నేహం, ఆకర్షణ, జీవితంలోని చిన్న చిన్న సంతోష క్షణాలను వేడుకగా జరుపుకోవడం వంటి అంశాలను హైలైట్ చేస్తుంది. పాటలోని సాహిత్యం, దృశ్యాలు కలిసి ప్రేక్షకులతో సులభంగా మమేకమయ్యే ఒక వినోదాత్మక వాతావరణాన్ని సృష్టిస్తాయి. లోతైన భావోద్వేగ నాటకం కంటే, దాని ఉల్లాసభరితమైన వాతావరణం, మంచి అనుభూతిని కలిగించే శక్తితో ఈ పాట చిరస్మరణీయంగా నిలుస్తుంది.

Yetta Yetta Song Lyrics in Telugu



గొప్పోడు గొప్పోడు దేవుడు

ఎంతటి గొప్పోడు దేవుడు

బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ

భూమ్మీదకొదిలాడు సూడుడు

ఆగమైపోతున్నాడు జీవుడు


గొప్పోడు గొప్పోడు దేవుడు

ఎంతటి గొప్పోడు దేవుడు

బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ

భూమ్మీదకొదిలాడు సూడుడు

ఆగమైపోతున్నాడు జీవుడు


రెండు కళ్లు సరిపోతలే

రెప్ప ముయ్యాలనిపిస్తలే

నువ్వు తప్ప కనిపిస్తలే

నీలా ఎవరూ అనిపిస్తలే

నడుమేమో జానెడు జానెడు

ఆ జడ చూస్తే బారెడు బారెడు

తల్లో మెరిసి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు

నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు


నీ మూతి తిప్పుడు తిప్పుడు

ఆ గాజుల చప్పుడు చప్పుడు

జారీ జారని పైటను

పట్టి అట్టా ఇట్టా సర్దుడు

నన్ను రోట్లో ఏసి రుబ్బుడు


ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా

ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా

ఓయమ్మీ ఇట్టా నువ్వు

ముస్తాబైతే ఎట్టాగెట్టాగా

ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా

ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా

ఓయమ్మీ ఇట్టా నువ్వు

ముస్తాబైతే ఎట్టాగెట్టాగా


రెండు కళ్లు సరిపోతలే

రెప్ప ముయ్యాలనిపిస్తలే

నువ్వు తప్ప కనిపిస్తలే

నీలా ఎవరూ అనిపిస్తలే


గొప్పోడు గొప్పోడు దేవుడు

ఎంతటి గొప్పోడు దేవుడు

బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ

భూమ్మీదకొదిలాడు సూడుడు

ఆగమైపోతున్నాడు జీవుడు


హేయ్ ఇంతకాలం ఏడున్నవే

ఎందుకింత నచ్చేస్తివే

గుండె ఎక్కి తొక్కేస్తివే

తిరగ మరగ నా ఏరుశెనగ

ఎంతలాగా ఆడిస్తివే

నవ్వుతోటి ఓడిస్తివే

అగ్గి మంట అంటిస్తివే

ఇరగ ఇరగ నీ సిగతరగ


ఒంపులు బోలెడు బోలెడు

నీ సొంపులు జారుడు జారుడు

నువ్ నడిసి నడిసి పోతావుంటే

సూసేటోడు తగ్గడు

నువ్ సూసావంటే నెగ్గడు

ఊ.. ఊ.. ఊ…


సోకులు చెక్కుడు చెక్కుడు

నీ టెక్కులు ఎక్కుడు తొక్కుడు

నువ్ బాయి మీద గిలకను కట్టి

పైపైకట్టా లాగుడు

నీ కైపులో దించి ముంచుడూ

ఊ… ఊ… ఊ…


ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా

ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా

ఓయమ్మీ ఇట్టా నువ్వు

ముస్తాబైతే ఎట్టాగెట్టాగా

ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా

ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా

ఓయమ్మీ ఇట్టా నువ్వు

ముస్తాబైతే ఎట్టాగెట్టాగా



Yetta Yetta Lenin Movie Song Lyrics In English

Goppodu goppodu devudu

Yenthati goppodu devudu

Buttabommanu sesi pranam posi

Bhommeeda kodiladu soodudu

Aagamaipothunnadu jeevudu


Goppodu goppodu devudu

Yenthati goppodu devudu

Buttabommanu sesi pranam posi

Bhommeeda kodiladu soodudu

Aagamaipothunnadu jeevudu


Rendu kallu saripothale

Reppa muyyalanipisthale

Nuvvu thappa kanipisthale

Neela evaru anipisthale

Nadumemo janedu janedu

Aa jada choosthe baredu baredu

Thallo merisi ettukunna mallepulu mooredu

Ninnu etta chekkade devudu


Nee moothi thippudu thippudu

Aa gajula chappudu chappudu

Jaari jaarani paitanu

Patti atta itta sardudu

Nannu rotlo esi rubbudu


Oy yetta yetta yetta

Yetta yetta yetta yettaaga

Oy ammi itta nuvvu

Musthaabaithe yettagettaaga

Oy yetta yetta yetta

Yetta yetta yetta yettaaga

Oy ammi itta nuvvu

Musthaabaithe ettagettaaga


Rendu kallu saripothale

Reppa muyyalanipisthale

Nuvvu thappa kanipisthale

Neela evaru anipisthale


Goppodu goppodu devudu

Yenthati goppodu devudu

Buttabommanu sesi pranam posi

Bhommeeda kodiladu soodudu

Aagamaipothunnadu jeevudu


Hey inthakalam edunnave

Endukintha nacchesthive

Gunde ekki thokkestheve

Thiraga maraga naa erusenaga

Enthalaga adisthive

Navvuthoti odisthive

Aggi manta antisthive

Iraga iraga nee sigatharaga


Bollywood & South Asian Film

Romance Films

Ompulu boledu boledu

Nee sompulu jaarudu jaarudu

Nuv nadisi nadisi pothavunte

Soosetodu thaggadu

Nuv soosavante neggadu

uu.. uu.. uu…


Sokulu chekkudu chekkudu

Nee tekkulu ekkudu thokkudu

Nuv baayi meeda gilakanu katti

Paipaikatta laagudu

Nee kaipulo dinchi munchuduu

Uu… uu… uu…


Oy yetta yetta yetta

Yyetta yetta yetta yettaaga

Oy ammi itta nuvvu

Musthaabaithe yettagettaaga

Oy yetta yetta yetta

Yetta yetta yetta yettaaga

Oy ammi itta nuvvu

Musthaabaithe yettagettaaga


Song Details

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళీ కిశోర్ అబ్బూరు
నిర్మాత‌లు: అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ వంశీ
బ్యాన‌ర్స్‌: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: అన్న‌పూర్ణ స్టూడియోస్‌
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్ల‌