ఇక్కడ, “ కొరియన్ కనకరాజు ” చిత్రం నుండి “ కంసహమ్నిడ పాట ” యొక్క సాహిత్యం తెలుగు మరియు ఆంగ్లంలో ఇవ్వబడింది . ఇందులో వరుణ్ తేజ్, రితికా నటించారు . ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా, కాసర్ల శ్యామ్ రచించారు మరియు తమన్ ఎస్ .మరియు ఈ పాటకు సంగీత దర్శకుడు
పాటలోని సాహిత్యాన్ని ఆస్వాదించండి మరియు స్వేచ్ఛగా నాతో పాటు పాడండి!
Kamsahamnida Song Lyrics in Telugu
నీ నవ్వులు సోకి
మబ్బులు మెరుపులయ్యేనే
నీ కాలే తాకి
సంద్రం తీయగయ్యేనే
నీ వెల్లే పట్టి
అందం నడక నేర్చాయేనే
నీ శ్వాసే చుట్టి
గాలికి ఊపిరొచ్చేనే
సన్న జాజితీగ
సన్యాసిపోయే
చిన్న నడుము చేసే
వయ్యారాల అమ్మాయే
ముద్దు ముద్దు గుండే
అర్ధం కాని నీ భాషే
కోయిలమ్మ కూడా
కొరియన్‌లోనే కూసే
నువ్వే పక్కన ఉంటే
పిచ్చి మనసే గెంతులేసందే
వెళ్లి పోతామంటే
సంపేస్తందే గుచ్చి గుచ్చి గుచ్చి
కంశాహమ్‌నిదా కంశాహమ్‌నిదా
కంశాహమ్‌నిదా
ఎట్ట పుట్టావే భూమీదా
కంశాహమ్‌నిదా కంశాహమ్‌నిదా
ఎట్ట వాలావే నామీదా
రంగు మాసిపోని
వెన్నెల దీపం నువ్వేలే
దొంగ చూపు నాకే
చిన్నగా నేర్పిచావేమే
వెంటి పొద్దుల్లోనా
మంచు ముత్యం నువ్వేలే
మొండిగున్న నాలో
ప్రాణం నింపసావే
అల్లుకొత్తవంటూ
సూర్యున్నే నేనే జోకుడుతున్నానే
నిజమో కాదో అంటూ
చూస్తున్నానే గుచ్చి గుచ్చి గుచ్చి
కంశాహమ్‌నిదా కంశాహమ్‌నిదా
కంశాహమ్‌నిదా
ఎట్ట పుట్టావే భూమీదా
కంశాహమ్‌నిదా కంశాహమ్‌నిదా
ఎట్ట వాలావే నామీదా
కంశాహమ్‌నిదా కంశాహమ్‌నిదా
కంశాహమ్‌నిదా
ఎట్ట పుట్టావే భూమీదా
కంశాహమ్‌నిదా కంశాహమ్‌నిదా
ఎట్ట వాలావే నామీదా
Korean Kanakaraju Movie /Kamsahamnida Song Lyrics In English
Nee Navvulu Soki
Mabbulu Merupulayyene
Nee Kaale Thaaki
Sandhram Thiyagayyene
Nee Velle Patti
Andam Nadaka Nechaayene
Nee Shwaase Chutti
Gaaliki Oopirocchene
Sanna Jaajiteega
Sanyasipoye
Chinni Nadumu Chese
Vayyaaraala Ammaaye
Muddhu Muddhu Gundhe
Ardham Kaani Nee Bhaashe
Koyilamma Kooda
Korean-Lone Koose
Nuvve Pakkana Unte
Picchi Manase Genthulesande
Velli Pothaamante
Sampesthande Gucchi Gucchi Gucchi
Kamsahamnida Kamsahamnida
Kamsahamnida
Yetta Puttaave Bhoomeeda
Kamsahamnida Kamsahamnida
Yetta Vaalaave Naameeda
Rangu Maasiponi
Vennela Dheepam Nuvvele
Donga Choopu Naake
Chinnaga Nerpichaaveme
Venti Poddullona
Manchu Muthyam Nuvvele
Mondigunna Naalo
Praanam Nimpasave
Allokotthavantu
Suryunne Nene Jokuduthunnane
Nijamo Kaadho Antu
Choosthunnane Gucchi Gucchi Gucchi
Kamsahamnida Kamsahamnida
Kamsahamnida
Yetta Puttave Bhoomeeda
Kamsahamnida Kamsahamnida
Yetta Vaalaave Naameeda
Kamsahamnida Kamsahamnida
Kamsahamnida
Etta Puttave Bhoomeeda
Kamsahamnida Kamsahamnida
Etta Vaalaave Naameeda
Song Details

Social Plugin