ఔరా అమ్మక చల్లా సాంగ్ లిరిక్స్ ఆపద్బాంధవుడు (1992) తెలుగు సినిమా



ఔరా అమ్మక చల్లా సాంగ్ లిరిక్స్ ఆపద్బాంధవుడు (1992) తెలుగు సినిమా Lyrics - S. P. Balasubrhamanyam, K. S. Chithra




Singer S. P. Balasubrhamanyam, K. S. Chithra
Composer
Music M M Keeravani
Song WriterSirivennela

Lyrics

ఔరా అమ్మక చల్లా సాంగ్ లిరిక్స్ ఆపద్బాంధవుడు (1992) తెలుగు సినిమా


Album: Aapadbandhavudu

Starring:Chiranjeevi, Meenakshi Seshadri

Music ::M M Keeravani

Lyrics-Sirivennela 

Singers :S. P. Balasubrhamanyam, K. S. Chithra

Producer:Edida Nageswara Rao

Director:K. Viswanath

Year: 1992


ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా

అంత వింత గాధల్లో ఆనందలాలా

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా

అంత వింత గాధల్లో ఆనందలాలా

బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా

రేపల్లె వాడల్లో ఆనందలీల

ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ

ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా

తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

తెలిసేది ఎలా ఎలా చాంగుబళా



ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా

అంత వింత గాధల్లో ఆనందలాలా



నల్ల రాతి కండలతో కరుకైనవాడే

వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె

నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా

వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా

ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా

జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా

తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

తెలిసేది ఎలా ఎలా చాంగుబళా



ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా

అంత వింత గాధల్లో ఆనందలాలా

బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా

రేపల్లె వాడల్లో ఆనందలీల





పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా

ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల

వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా

తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల



బాలుడా గోపాలుడా లోకాలపాలుడా

తెలిసేది ఎలా ఎలా చాంగుబళా



ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా

అంత వింత గాధల్లో ఆనందలాలా

బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా

రేపల్లె వాడల్లో ఆనందలీల

ఆనందలాలా....ఆనందలీల


ఔరా అమ్మక చల్లా సాంగ్ లిరిక్స్ ఆపద్బాంధవుడు (1992) తెలుగు సినిమా Watch Video