Nijame Ne Chebutunna-|Telugu Song Lyrics - Sid Sriram
Singer | Sid Sriram |
Composer | Shekar Chandra |
Music | Shekar Chandra |
Song Writer | Shree Mani |
Lyrics
Nijame Ne Chebutunna-|Telugu Song Lyrics-2023|
April 2, 2023 by vinnulyrics
Nijame Ne Chebutunna-|Telugu Song Lyrics-2023| Nijame Ne Chebutunna Lyrical Lyrics – Sid Sriram Nijame Ne Chebutunna Song Lyrics From the Movie Ooru Peru Bhairavakona: The Song is Sung by ‘Sid Sriram’ and Written by ‘Sri Mani‘ and the Music Was Composed by ‘Shekar Chandra‘. Starring Sundeep Kishan, Varsha Bollamma, Kavya Thapar.
Singer | Sid Sriram |
Composer | Shekar Chandra |
Music | Shekar Chandra |
Song Writer | Shree Mani |
Nijame Ne Chebutunna-|Telugu Song Lyrics-2023| English Lyrics: –
Thanaare nanare naana lena
Thanaare ranane le…
Thanaare nanare naana lena
Tharaare rarara re…
Nijame ne chebuthunna jaane jana
Ninne ne premisthunna…
Nijame ne chebuthunna edhemaina
Naa pranam needhantunna…
Vellake vadilellake
Naa gundeni dochesilaa
Jallake veda jallake
Naa chuttu rangulnilaa
Thanaare rarare raana rena
Thanaare nanare re…
Thanaare nanare naana rena
Tharaare rarara re…
(music…)
Vennela teluse naku varsham teluse
Ninu kalisake vennela varsham teluse
Mounam teluse naku maata teluse
Mounam lo daagunde maatalu teluse
Kannultho chusedi konchame
Gundello lothe kanipinchene
Paipaina roopalu kaadule
Lolopali preme choodalile
Nijame ne chebuthunna jaane jana
Ninne ne premisthunna…
Nijame ne chebuthunna edhemaina
Naa pranam needhantunna…
(music…)
Pedavulathoti piliche pilupulakannaa
Manasaara o saige chaalantunna
Adugulathoti dhooram kolichekanna
Dhooranne gurtinchani payanamkanna
Needalle vasthane nee jathai
Todalle untaane nee kathai
Oh inupa palakanti gundepai
Kavitalni raasaavu devatai
Nijame ne chebuthunna jaane jana
Ninne ne premisthunna…
Nijame ne chebuthunna edhemaina
Naa pranam needhantunna…!
Nijame Ne Chebutunna-|Telugu Song Lyrics-2023| Telugu: –
తానారే నానారే నానా లేనా
తానారే రానానే లే…
తానారే నానారే నానా లేనా
తారారే రారారా రే…
నిజమే నే చెబుతున్నా జానే జానా
నిన్నే ప్రేమిస్తున్నా…
నిజమే నే చెబుతున్నా ఇదేమైనా
నా ప్రాణం నీదంటున్నా…
వెల్లకే వదిలేళ్ళకే
నా గుండెని దోచేసిలా
జల్లకే వేద జల్లకే
నా చుట్టు రంగుల్నిలా
తానారే రారారే రానా రేనా
తానారే నానారే రే…
తానారే నానారే నానా రేనా
తారారే రారారా రే…
(సంగీతం…)
వెన్నెల తెలుసు నాకు వర్షం తెలుసు
నిను కలిసకే వెన్నెల వర్షం తెలుసు
మౌనం తెలుసు నాకు మాట తెలుసు
మౌనంలో దాగుండే మాటలు తెలుసు
కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించెనే
పైపైనా రూపాలు కాదులే
లోలోపలి ప్రేమ చూడలిలే
నిజమే నే చెబుతున్నా జానే జానా
నిన్నే ప్రేమిస్తున్నా…
నిజమే నే చెబుతున్నా ఇదేమైనా
నా ప్రాణం నీదంటున్నా…
(సంగీతం…)
పెదవులతోటి పిలిచె పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్నా
అడుగులతోటి ధూరం కొలిచేకన్న
ధూరణ్ణే గుర్తించని పయనంకన్న
నీదల్లె వస్తానే నీ జాతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవతై
నిజమే నే చెబుతున్నా జానే జానా
నిన్నే ప్రేమిస్తున్నా…
నిజమే నే చెబుతున్నా ఇదేమైనా
నా ప్రాణం నీదంటున్నా…!
హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం కంటెంట్ ఆధారిత సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ అయిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఊరు పేరు భైరవకోన సినిమాతో బిజీగా ఉన్నాడు. మేకర్స్ ఈ రోజు సినిమా యొక్క మొదటి సింగిల్- నిజమే నే చెబుతున్నా అనే పాటతో ముందుకు వచ్చారు.
చాలా తక్కువగా అంచనా వేయబడిన స్వరకర్తలలో ఒకరైన శేఖర్ చంద్ర ఆహ్లాదకరమైన ఆర్కెస్ట్రేషన్‌తో శ్రావ్యమైన సంఖ్యను స్కోర్ చేసారు. సిద్ శ్రీరామ్ స్వరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, మొదటి వినడంలోనే పాటతో మనల్ని ప్రేమలో పడేస్తుంది. సందీప్ కిషన్ తన అమ్మాయిపై తనకున్న ఇష్టాన్ని వివరిస్తూ సాగే పాటను శ్రీమణి అందించారు.
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మల జోడి తెరపై బాగానే కనిపించింది. సందీప్ తన సరళమైన మరియు ఆకర్షణీయమైన కదలికలతో మంత్రముగ్ధులను చేస్తాడు. సంగీత ప్రయాణం చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమవుతుంది, ఎందుకంటే ఈ పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉండే అన్ని లక్షణాలను కలిగి ఉంది.
ఈ చిత్రంలో మరో కథానాయికగా కావ్య థాపర్ నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు …!
సందీప్ కిసాన్ గురించి కొంత సమాచారం : –
సందీప్ కిషన్ తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో కనిపించే ఒక భారతీయ చలన చిత్ర నటుడు. గతంలో ఇతను దర్శకుడు గౌతమ్ మీనన్ యొక్క వారణం ఆయిరం (2008) చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశాడు.సందీప్ చెన్నైకి చెందిన తెలుగు కుటుంబంలో మే 7 1987 న జన్మించారు. తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. ఆయన చెన్నైలోని లయోలా కాలేజీ నుండి పట్టభద్రుడైనాడు. ఆయన బంధువులు “ఛోటా కె.నాయుడు”, “శ్యాం కె.నాయుడు..!
‘స్నేహగీతం, ప్రస్థానం’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన ‘షోర్ ఇన్ ద సిటీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో టాప్ మూవీస్‌లో హీరోగా అవకాశం తెచ్చుకున్న సందీప్ తెలుగు వాడు. తెలుగులో ‘ఎల్.బి.డబ్యూ’ఫేం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మిక్కీ.జే.మేయర్ సంగీత దర్శకత్వంలో రూపోందుతున్న రోటీన్ లవ్‌స్టోరిలో సోలో హీరోగా చేస్తూ తమిళంలో రెడ్‌పోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుటున్న ‘యారుడ మహేష్’ అనే చిత్రం కూడా చేస్తుండడం విశేషం. ఈ రెండు చిత్రాలు 70% చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
మంచు లక్ష్మి నిర్మాతగా మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గుండెల్లో గోదారి’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో సందీప్‌కిషన్‌తో పాటు ఆది పినిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి నటిస్తున్నారు. ఇందులో మాస్ యాక్షన్ హీరోగా తన పాత్ర వుండడం విశేషం. అలాగే ‘ఓరు’ ఫేం ఆనంద్‌రంగా నిర్మిసున్న ద్విభాషా చిత్రంలో కూడా సందీప్‌కిషన్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది..
❤️THANQ FOR READING ❤️
Social Plugin