ALLAHE ALLAHA private song lyrics in telugu Lyrics - Ram Adnan

ALLAHE ALLAHA private song lyrics in telugu Lyrics - Ram Adnan


ALLAHE ALLAHA private song lyrics in telugu
Singer Ram Adnan
Composer
Music Madeen Sk
Song WriterScreenpaly

Lyrics

ALLAHE ALLAHA private song lyrics in telugu



అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు, BULLETBANDI LAXMAN, RAMU, new love failure songs, telugu lyrics,ramu


ALLAHE ALLAHA  private song lyrics in telugu


కన్నులే చూసిన నేనీ 

అందాన్ని చూసి ప్రేమించలేదే 

మనసునే చూసిన నేనీ 

మనసులోన చోటు నోచలేదే 

కన్నులే చూసిన నేనీ 

అందాన్ని చూసి ప్రేమించలేదే 

మనసునే చూసిన నేనీ 

మనసులోన చోటు నోచలేదే 

సురుమా పెట్టిన కన్నులతో 

నన్ను చూసే రోజు 

ఎర్రగా పండిన పెదాలతో 

నన్ను పిలిచే రోజు 


యే ధువా మిల్ జాయె వఫా యే తో 

అల్లహే అల్లా… 

ఆ అందాల కన్నుల కన్నీళ్లకు 

అల్లా హే అల్లా… 

నేను కారణమవ్వను ఏ జన్మకు 

అల్లా హే అల్లా… 

ఆ అందాల పెదవుల చిరునవ్వుకు 

అల్లా హే అల్లా… 

నేనే కారణమవుతానే 

ప్రతి జన్మకు 


యే ధువా మిల్ జాయె వఫా యే తో 



రంగుల కొంగు  నిండుగా కప్పి 

వస్తుంటే నువ్ దర్గకి 

అల్లా పిలిచిండాని పించెనే పిల్లా 

నాదానివని నాడాలు కట్టి 

తీర్చాను నే మొక్కుని 

ఇలా కలిపెను… 

మన బంధమే అల్లా 

నల్లనీ ముసుగులో… 

తెల్లనీ మనసుతో 

నిండుకున్నవే నా నిండు జన్మలో 

ఆస్మా ఆమెలే… 

నజుమా అందదే యే 

ధువా మిల్ జాయె వఫా యే తో 

అల్లా హే అల్లా… 

ఆ అందాల కన్నుల కన్నీళ్లకు 

అల్లా హే అల్లా… 

నేను కారణమవ్వను ఏ జన్మకు 

అల్లా హే అల్లా… 

ఆ అందాల పెదవుల చిరునవ్వుకు 

అల్లా హే అల్లా… 

నేనే కారణమవుతానే 

ప్రతి జన్మకు 


నిను చూడకుంటే 

నా కళ్ళు ఎందుకు 

కన్నీళ్లు పెడుతున్నయి 

అల్లా మహిమనే 

అనుకుందున పిల్లా 

నీ చెయ్యి నేను పట్టను అంటే 

ఈ ఊపిరాగినదే 

అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా 

షాజహాన్ చూడని… 

ఆగ్రా అందమే 

తోడుగొస్తదా పేదోడి ఇంటికి

 జాలుమా ఆమెలే… 

రెహ్మా చూపవే యే 

ధువా మిల్ జాయె వఫా యే తో 

అల్లా హే అల్లా… 

ఆ అందాల కన్నుల కన్నీళ్లకు 

అల్లా హే అల్లా… 

నేను కారణమవ్వను ఏ జన్మకు 

అల్లా హే అల్లా… 

ఆ అందాల పెదవుల చిరునవ్వుకు 

అల్లా హే అల్లా… 

నేనే కారణమవుతానే ప్రతి జన్మకు


Lyrics- Screenpaly- Concept - Direction -  Bullet Bandi Laxman

Music - Madeen Sk

Singer - Ram Adnan

Cast -Tony Kick, Sunitha Nazma, Munna, Sandeep, Suwarna, Deepak, laxman


ALLAHE ALLAHA private song lyrics in telugu Watch Video